Survey on Alliance MLAs - కూటమి నుంచి గెలిచిన 164 మంది ఎమ్మెల్యేల పని తీరు పైన ఒక ప్రముఖ సర్వే సంస్థ పబ్లిక్ మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ సర్వే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పది నెలల కాలం లోనే కూటమి నుంచి 71 మంది ఎమ్మెల్యేల పైన వారి నియోజకవర్గాల్లో 30 శాతం కంటే తక్కువ ఆమోదం కనిపిస్తోందని వెల్లడించింది.
Survey on Alliance MLAs - A recent survey conducted in Andhra Pradesh has sent shockwaves across political circles! According to the report, 71 MLAs from the ruling alliance have received over 70% public dissatisfaction within just 10 months of governance. Allegations of liquor, land, mining mafia links and bribery are haunting these MLAs. Watch the full video for shocking details!
#APPolitics #APSurvey #MLAPerformance #AndhraPradeshNews #BreakingNews #PoliticalSurvey #APMLAs #YSRCP #TDP #Janasena #AndhraLatestNews